
What is karma కర్మ అంటే ఏమిటి?
Title name : what is karma what is karma? కర్మ అంటే ఏమిటి?
నేనొక్క అమ్మాయిని love చేశాను.. అందులో నాది మొదటి love!
కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాక, ఒక్కరోజు విడిపోవాల్సి వచ్చింది!
నేను అనుకోకుండా చేసిన ఒక్క తింగరి పని తనకి నచ్చలేదు!
తను జిర్ణించుకోలేకపోయినది!
అదొక్క తప్పుల తనకి అనిపించింది, కనిపించింది!
ఇంకా ఇద్దరి మధ్య గొడవలు మొదలయి అంటే, మా ఇద్దరికి workout అవ్వక విడిపోవాల్సి వచ్చింది!
ఈ విడిపోయే ప్రయత్నం లో తనని చాలా వేడుకున్న తప్పు నాదే! తెలియక చేశా నన్ను క్షమించు అని!
కానీ తను నా తప్పుని క్షమించే స్థితిలో లేదు!
అస్సలు క్షమించాలి అని కూడా తనకి లేదు!
ఆ విషయం నాకర్థం అయింది!
అయినా నేను ఇంకా తనని బ్రతిమలుతున్న రోజు msgs, cals చేసి! అయినా తన నుండి ఎలాంటి response లేదు!
అప్పడు అర్ధం అయినది తను నన్ను block చేసేసింది అని!
మూడు సంవత్సరాల ప్రేమ,
ఒక్క తప్పుతో మనిషిని దూరం చేసేసింది!
తను దూరం పెట్టిన రోజులు ఎక్కువ అవుతున్న కొద్దీ,
నాలో బాధ ఎక్కువ అవుతుంది! అది ఎంతలా అంటే,
ఈ జీవితం అయిపోయింది నేను బతికి waste అనిపించేలా ఉంది పరిస్థితి!
నిద్ర పట్టేది కాదు, తినాలి అని అనిపించేది కాదు!
రాత్రంతా ఏడుస్తూ గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి, అవి సంవత్సరాలుగా మారాయి!
పొద్ధాంత ఏదోలా గడిపిన, రాత్రి వచ్చేసరికి భయం పుట్టుకోచ్చేది!
ఎలా నిద్ర పోవాలి? నాకు నిద్ర రాదే అని!
కొన్ని రోజులలకి నిద్ర మాత్రలు వేసుకోవడం మొదలెట్టా నిద్ర రావడానికి!
ఆలా ఆ మాత్రలు లేనిదే నిద్ర వచ్చేది కాదు! కొన్ని సంవత్సరాలు ఆలా నిద్ర మాత్రలతో గడిపేసా!
అయినా ఎక్కడో ఒక్క చిన్న ఆశ!
తను నాది తను మళ్ళీ తిరిగి వస్తుంది అని!
ఆలా ఆ ఆశతో నే నాలుగేళ్లు గడిచిపోయాయి!
Title Name : Wht is karma what is karma

ఈ నాలుగేళ్ళ తరువాత ఒక్క వార్త విన్నాను!
తనకి ఇద్దరు పిల్లలు అని!
తను చాలా సంతోషంగా ఉంది అని!
ఈ వార్త వినగానే నాకు వణుకు, భయం పుట్టుకోచ్చింది! తను నాకోసం వస్తుంది అనుకున్నాను ఆ దేవుడు తనని నాకోసం పంపిస్తాడు అనుకున్నాను!
కానీ ఇలా జరగడం ఏంటి?
పిల్లలు పుట్టడం ఏంటి? సంతోషంగా ఉండటం ఏంటి?
అని నాలో ప్రశ్నలు మొదలయ్యాయి!
దానర్థం తను సంతోషం గా ఉండకూడదు అని కాదు!
నాతో కాకుండా వేరే వారితో ఎలా సంతోషం గా ఉంటుంది?
పిల్లల్ని ఎలా కంటుంది?
ఈ ప్రశ్నలకి నాకు పిచ్చెక్కిపోయినది!
కానీ నా ప్రశ్నలకి నేనే జవాబు వెతుకోవాలి!
వేరే వారు చెప్పిన నాకి అర్ధం కాదు, నేను వినే స్థితిలో కూడా లేను!
కానీ అప్పుడు అనిపించింది ఈ కర్మ అనేది ఉంటది అంటారు కదా? మరి నేను ఇంత బాధ పడుతున్నాను..
తను అంతలా ఎలా సంతోషం గా ఉంది?
ఒకమ్మాయి కి పిల్లలు పుట్టారు అంటే,
తను sex లో ఎంత ఎంజాయ్ చేసి ఉంటాది?
ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఎంజాయ్ చేసి ఉంటాది?
ఇలా ఎంజాయ్ చేయకుండా, sex చేయకుండా పిల్లలు ఎలా పుడతారు?
పోనీ తనని బలవంతం చేసి తన husband sex చేసాడు అనుకుంటే..
ఒకవేళ ఆలా జరిగితే తను, తన లైఫ్ బాగులేనట్టే!
తను బాగాలేకపోతే తనకి నేను గుర్తొస్తాను కదా??
కానీ తనకి నేను గుర్తు రాలేదు అంటే , తను బాగుంది అనే అర్ధం కదా??
నాకు అప్పుడు అర్ధం అయినది!
ఒక్క మనిషికి ఏమి కావాలి ఈ ప్రపంచంలో?
👇👇👇👇
Money
Sex
Love
ఇవన్నీ ఒక్కరు తనాకిస్తే తను నిన్ను మర్చిపోతుంది!
వేరే వారు నీకిస్తే నువ్వు కూడా తనని మర్చిపోతావ్!
ఇదే కదా ప్రాక్టికల్ జీవితం అంటే?
మరి తనకోసం నేను బాధ పడిన క్షణాలు,రోజులు గాలికి పోయినట్టేనా?
నా బాధకి కారణం నేనే ఆహ్?
మరి కర్మ అనేది ఎక్కడ పోయినది?
అది అస్సలు ఉందా? ఉంటే ఎప్పుడు జరుగుతుంది?
ఇక్కడే నాకు ఇంకో లాజిక్ అర్ధం అయినది!
ఒక్కరిని బాధ పెట్టిన వారికీ, వారు కూడా బాధ పడే రోజు వస్తే అది కర్మ అని మనం అంటాం!
ఐతే ఆ రోజు ఎప్పుడు వస్తుంది?
దీని గురించి ఎన్నో పుస్తకాలు చదివాను!
మన ఇండియన్ చరిత్రను తిప్పేసాను!
ఫారిన్ histroy నీ తిప్పేసాను!
కానీ ఎక్కడ కూడా ఈ కర్మ అనేది perfect time కి లేదా అవసరం ఉన్న time కి జరుగుతుంది అని,
ఎక్కడ నాకు అనిపించలేదు, కనిపించలేదు!
ఇంతకు ముందు నేను చదివిన పుస్తకలలో, చరిత్రలో, గ్రంధాలలో కూడా…
మనిషి తను వయస్సులో ఉన్నప్పుడు చేసిన తప్పులకి ముసలివాడు అయ్యాక కర్మ అనుభవించిన రోజులు ఉన్నాయి గాని,
మనిషి పచ్చి బాధలో ఉన్నప్పుడు కర్మ జరిగింది జరుగుతుంది అని ఎక్కడ లేదు!
అంటే వయస్సులో ఉన్నప్పుడు చేసిన తప్పులకి మన ముసలి వయస్సులో కర్మ అనుభవించాలి ఆహ్?
శిక్ష అనుభవించాలి ఆహ్?
అస్సలు ఇదేం కర్మ? ఒక్క మనిషి ముసలోడు అయ్యాక పీకేదేం ఉంది అని ఆ వయస్సులో శిక్ష అనుభవించాలి?
ఆ ముసలి వయస్సులో ఈ కర్మ అనుభవిస్తే ఏంటి అనుభవించక పొతే ఏంటి?
అప్పుడు ఉన్న పోయిన పెద్ద ప్రయోజనం ఏమి ఉంటుంది?
వయస్సు మొత్తం ఎంజాయ్ చేసి, లేదా తప్పులు చేసి లేదా costly బతుకు బతికి..
ముసలి తనంలో కష్టాలు అనుభవిస్తే
అది కర్మ ఆహ్?
వయస్సులో ఉన్నప్పుడు తను తీసుకున్న ఆహారం, లేదా మందుల వలన లేదా తను చేసిన కష్టం వలన body పాడు అవుతుంది కదా?
అదే మనల్ని ముసలి తనంలో శరీరానికి ఇబ్బంది గురి చేస్తాయి.. మరి ఇది ఆహ్ కర్మ?
ఒక్క పిల్లడు వాడి ఏదిగే క్రమంలో తప్పు చేసిండు అనుకుందాం!
ఆ ఏదిగే క్రమం లో వాడినీ ఆపడం వదిలేసి!
వాడు ముసలోడు అయ్యాక, వాడిని రెండు పికి..
నువ్వు చిన్నతనం లో తప్పు చేసావ్ అందుకే ఇప్పుడు నిన్ను రెండు పీకాను.. ఇది నువ్వు అనుభవించు, ఇదే కర్మ అంటే ఎలా ఉంటాది?
చాలా లాజిక్ లేకుండా ఉంటాది కదా??
అవును ఈ కర్మ అనేదానికి కూడా లాజిక్ అనేదే లేదు!
ఉందని మనం నమ్ముతున్నాం అంతే!
ఎందుకు నమ్ముతున్నాం అంటే..
ఒక్కరు మనల్ని మోసం చేసాక, లేదా బాధ పెట్టక..
తిరిగి వాళ్ళను ఏదిరించడం చేతకాక..
లేదా వాళ్ళ మనల్ని బాధ పెట్టారని మనం వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుని!
మనకి మనమే తగ్గి కర్మ అనేది చూస్కుంటాది లే అనుకుంటున్నాం అంతే!
అంటే మనం తగ్గుతున్నాం..దేనికి తగ్గుతున్నాం?? ఒకవేళ వాళ్లు చేసినట్టు మనం చేస్తే మనం ఎక్కడ bad అయిపోతామో అని! ఒక్క ఆలోచన తో!
ఐతే ఇక్కడ..
అదే బలవంతుడు లేదా క్రూరుడి కి ఇలాంటి మోసం జరిగితే లేదా ఒక్కరు వాళ్ళని బాధ పెడితే??
బలవంతుడు దేనికోసం ఎదురు చూడకుండా అప్పుడే ఆ సమస్య లను తొక్కి పడేస్తాడు!
క్రూరుడు ఆ సమస్య నీ ముగించడం కోసం ఎంతకైనా తెగిస్తాడు, అవసరం ఐతే, ప్రాణాన్ని కూడా తీసేస్తాడు!
అదే ఏమి పీకడం చేతకాని వాళ్లు,
వాడు చేసిన తప్పులకి ఏదో జరుగుతుంది అని కలలు కంటూ, కబుర్లు చెప్తూ భజన చేస్తూ ఉంటారు కర్మ అనే దానికి!
తప్పు చేసినప్పుడే వాడికి తెలియాలి నేను తప్పు చేశా అని!
ఆలా కాకుండా వాడు ముసలోడు అయ్యాక ఆ తప్పు తెలుసుకుంటే?
వయస్సులో ఉన్నప్పుడు అవతలి వారి జీవితాలను నాశనం చేసినదానికి ఏది శిక్ష?
అస్సలు వయస్సులో తప్పు చేసి,
ముసలి తనం లో శిక్ష అనుభవించడం ఏంటి? ఎర్రితనం కాకపోతే!
ఇంకా నా కథలోకి వెళ్తే.. నేను ప్రేమించిన అమ్మాయి వయస్సులో ఉన్నప్పుడు చేసిన తప్పులకి,
తను ముసలి తనంలో శిక్ష అనుభవించడన్నీ నేను ఎన్నటికీ ఒప్పుకోను!
ఆలా అనుభవించడం నా దృష్టిలో ఒక్క ఎర్రిపుకుతనం!
Soo.. తను ముసలి వయస్సులో సంతోషం గా నే ఉండాలి అని కోరుకుంటా!
ఎందుకంటే.. నేను ఎర్రివాడిని కాదు కాబట్టి!
ఎర్రితనాన్ని నమ్మడానికి సిద్ధంగా లేను కాబట్టి!
మనల్ని బాధ పెట్టిన వారి గురించి ఏదో అయిపోద్ది అని ఫీల్ అవడం మానేయండి!
ఎందుకంటే..
ఒకవేళ కర్మ నిజంగా జరిగితే..
ఈ ప్రపంచంలో చేడు అనేదే ఉండేది కాదు! చెడ్డ వ్యక్తులు అనేవారు ఉండేవారే కాదు!
దోపిడీ దారులు, రేపిస్ట్ లు, రౌడీ లు ఉండేవారే కాదు,
చివరకు దెయ్యం కూడా ఉండేదే కాదు! ఎందుకంటే దెయ్యం ఇప్పటికే ఎన్నో తప్పు చేసింది!
అయినా అది బతుకుతుంది అంటే ఈ కర్మ అనేది ఎక్కడ ఉన్నట్టు??
ఏమి చేస్తున్నట్టు?
Soo.. నువ్వు ఒక్క దాన్ని బలంగా నమ్ముతున్నావ్ అంటే,
అ క్షణం నువ్వు బలహీనంగా ఉన్నట్టు!
అదే బలంగా ఉన్నప్పుడు దేన్నీ నమ్మవు!
ఆ బలహీన క్షణమే నిన్ను ఎర్రివాడిని చేస్తుంది!
ఎర్రివాడిగా ఉండేలా ప్రోత్సహిస్తుంది!
ఇకనైనా బలహీనంగా ఆలోచించడం వదిలేయండి!
బలంగా లేకపోయిన పర్లేదు కానీ బలహీనమైన ఆలోచనలకు surrender అవ్వకపోతే చాలు!
నేను చెప్పినా ఈ లాజికల్ విషయం అందరికి అర్ధం అవ్వదు అని నేను అనుకుంటున్నా!
ఒకవేళ అర్ధం ఐతే చాలా ఆనందిస్తా!
ఇంకా మీకు ఏమైనా doubts ఉంటే లేదా చెప్పాలి అనిపిస్తే తప్పకుండ comment చేయండి!
నా ఉద్దేశ్యం.. మీరు తెలివిగా బతకాలి, హాయిగా తినాలి, సమయానికి చావాలి అని!
Follow me on Instagram https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw

Title name What is karma what is karma what is karma
For any information contact https://www.aviveki.com/contact/
10 Comments
Yes bro, I felt the same. I was deeply sad and cried a lot after losing her, but she was happy with another man, enjoying her wedding.
It’s ok brother be happy! U have a lot of life! ☺️
మనిషికున్న బలహీనతల్లో ఇదొక భాగం..
బాగా చెప్పారు 👏👏
హాయ్ అన్నయ్య వెరీ గుడ్ ఈవినింగ్ మీరు రాసినటువంటి కర్మ యొక్క సిద్ధాంతం చాలా అద్భుతంగా ఉంది నిజమే చెప్పారు మహాభారతంలో కృష్ణుడు కూడా కర్మలు చేయడం మానరాదు అని చెప్పాడు…
Superb
హాయ్ అన్నయ్య వెరీ గుడ్ ఈవినింగ్ మీరు రాసినటువంటి కర్మ యొక్క సిద్ధాంతం చాలా అద్భుతంగా ఉంది నిజమే చెప్పారు మహాభారతంలో కృష్ణుడు కూడా కర్మలు చేయడం మానరాదు అని చెప్పాడు…
Thanks brother 🙂
Great
Super👌👌
Thanks 🙂