Inspiration :మన అందరికి ఎవరో ఒక్కరు ఇన్స్పిరేషన్ అయి ఉంటారు..
నిజానికి.. ఇన్స్పిరేషన్ అనేది మనకు ఎప్పుడు అవసరం?
మనం క్రుంగిపోయినప్పుడు, ఆలోచనలు అంతరించిపోయినప్పుడు, బలహీనపడినప్పుడు, భయపడినప్పుడు ఇంకో మరెన్నో సందర్భాలు!
చాలామంది నాకు అతను అంటే ఇన్స్పిరేషన్, ఇతను అంటే ఇన్స్పిరేషన్అ ని చెప్తారు..
అలా చెప్పేవాలంతా తెలివి లేని దద్దమ్మలు, చవటలు..
ఎందుకంటే.. మన పరిస్థితులు, మన గడ్డు కష్టాలను చూసినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు, ఆ కష్టాలను inspire గా తీసుకోవాలి అని నీకూ అనిపించలేదా?
వాడెవడో చెప్పేదాకా నీ బుర్ర వెలగలేదా?ఒకవేళ వెలగలేదంటే?
నీ బుర్ర ఎంత మట్టిపడి పోయిందో మరి.. నాకు వాడంటే ఇన్స్పిరేషన్, విడంటే ఇన్స్పిరేషన్ అని చెప్పడం చాలా చిరాకు..
ఎందుకకంటే.. నాకు నా పరిస్థితి లే ఇన్స్పిరేషన్.. నా పరిస్థితి ల నుండే ఏదో పీకి పడేయాలన్న కసి పుట్టింది! కానీ వాడెవడో గొప్పోడు, ధనవంతుడు అని వాడిని చూసి పుట్టలేదు..
నిజానికి బుర్రలేనివాళ్లు, ఏ మాత్రం జీవితం మీద మనం చేసే పనుల మీద మతి లేనివాళ్లు మాత్రమే ఇంకొక్కడిని inspire గా తీసుకుంటాయి..
మన ఆటిట్యూడ్ మరియు తెలివి సింహం లాగా ఉండాలని నేను కోరుకుంటా! ఎందుకంటే అవి తెలివైనవి కాబట్టి..
ఏ ఒక్కడిని నెత్తిన ఎక్కించుకోవు, పట్టించుకోవు, దగ్గరకు రానివ్వవు కాబట్టి.. కష్టాలను చూసి క్రుంగిపోయినప్పుడు, అదే కష్టాలను చూసి పైకి ఎదగాలని, నీకూ అనిపించలేదంటే..ధైర్యాన్ని కోల్పోయి, నీ ఆశలను అన్నిటిని, ‘భయానికి’ అమ్మేసావనీ అర్ధం!ఒక్కడినీ inspire గా పెట్టుకోవడం ఆంటే.. నీ attitude నీ, నీ ఆలోచనలు శక్తిని కోల్పోవడం!నువ్వు inspiration, inspire అయ్యే స్థితిలో ఉన్నావ్ అంటే, నువ్వు బలహీనంగా ఉన్నావ్ అని అర్ధం! ఒక్కరు నిన్ను త్వరగా మోసం చేయవచ్చని అర్ధం!Soo.. Inspiration అనేది నీ కష్టాల నుండే పుట్టాలి, నీ కన్నీళ్ల నుండే పుట్టాలి! అదే నిజమైన inspiration! ఒకవేళ ధనవంతుడు నీ చూసి, celebrity నీ చూసి ల పుట్టింది అంటే..నిది కేవలం showcase inspiration మాత్రమే!
అది కొన్ని రోజులలో మట్టికోట్టుకుపోతుంది అని అర్ధం!
అది ఎక్కువ రోజులు నీతో ఉండదు! నిజానికి ఎక్కువ మోసపోయేవలంతా ఈ ఇన్స్పిరేషన్ స్థితిలో ఉన్నవారే ఉంటారు! ఎందుకంటే..?
ఒక్కరిని చూసి నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు కఠినమైన సవాళ్ళను ఎదుర్కునే క్రమం లో ఒక్కడి నుండి నీకు పుట్టిన ఇన్స్పిరేషన్ ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి వెనకడుతుంది!
అదే నీ కష్టాలు, నీ కన్నీళ్ల నుండి పుట్టిన ఇన్స్పిరేషన్ఎ, న్ని కఠిన సవాళ్లు ఎదురైనా నిన్ను ముందుకే తీసుకెళ్తుంది!
ఒక్కడిని చూసి పుట్టే ఇన్స్పిరేషన్ నకిలీ ది, నీ సొంతగా, నీ ఆలోచనల నుండి పుట్టే ఇన్స్పిరేషన్ Original..
అది నిన్ను ఆర్గానిక్ గా ఉంచుతుంది! నీ చావు వరకు 👍
జీవితంలో మనిషి తాను ఉన్నత స్థాయి కి ఎదగటానికి.. నీకు ఒకరు నచ్చి గుడ్డి గా వారికి నీవు ప్రభావితం( Insprire) అవటం..
అది వారి మాట, నడత, వారి ఆటిట్యూడ్, పదవి, తెలివితేటలు… ఏవైనా కావచ్చు.. ఒకరి ని నీవు నిజం గా inspire అయేది నీవు ఆశించే.. ఎదుగుదల కోరేది.. నీవు ఎదగటానికే.. పేరు, పలుకుబడి, హోదా కోసమే..
లోకం లో ఏ ఒక్కరు… పేదవాడి గుణాన్ని చూసి inspire అవట్లేదే..
అసలు ఎవరినో చూసి ఎందుకు…
నీకు జన్మ ఇవ్వటానికి చస్తుందో, బతుకుతుందో తెలీకుండా నీకు పుట్టుక ఇచ్చిన నీ తల్లి కంటే.. ప్రేరణ ఇచ్చేవారెవరు?
ఇక్కడ ఆలోచించాల్సింది తల్లి సెంటిమెంట్ కాదు…
ఏ పనైనా నీకు చావో, బతుకో అనుకుని ముందుకెళ్లాలి.. లోకం లో
ఒకొక్కకరి కష్టం ఒక్కోలా ఉంటుంది.. ఎవరో చెప్పిన సూక్తులు, ప్రవచనాలు నీ జీవితాన్ని మారిస్తే.. ఆ సూక్తులు, ప్రవచనాలు చెప్పేవారు జీవితాన్ని వారే మార్చుకునేవారు..
నీ ఇంట్లో.. కష్టాలు, కన్నీళ్లు నిన్ను నీ ఆలోచన మార్చలేనిది.. ఎవరినో చూసి నీవు inspriration తీసుకోవడం అనేది నీ అవివేకమే!!
ముందు ఎవరినో ఆదర్శం గా తీసుకోవాలి.. ఎవరోలా నీవుండాలి అనే ఆలోచన పక్కన పెట్టి..
ముందు నీలా నీవుండు.. నీలా నువ్వు ఆలోచించు.. నీ గురించి ఆలోచించు.. నీకేం కావాలి.. నీవేలా ఉండాలో ఆలోచించి అడుగలు ముందుకు వెయ్!
ఆకలి మించిన ఆదర్శం..
కాలీ పాకెట్ మించిన inspriration ఏది లేదు.. ఎదగాలని ఆశ పడి ఒక్కరోజు లో ఒకడిని inspriration గా తీసుకుని వాళ్ళ వెనకాల గొర్రెల ఫాలో అయితే..
నీ సామర్ధ్యం ఏముంది? ఎన్ని ఆటంకాలు రాని నువ్వు అనుకున్నది సాధించేవరకు వెనుక అడుగు వేయకు..నువ్ ఒకరిని inspriation గా తీసుకుంటావో..నీవే ఒకరికి inspriration అవుతావో నిర్ణయం నీదే..
3 Comments
Clarity super👌👌
Thanks
Impressive 👍👏👏