September 11, 2025
The God Father
Philosophy books

The God Father

Jun 2, 2025

the godfather the godfather

తప్పు చెయ్యని వారందరు మంచి వాళ్ళను కాదు!
వాళ్లకు తప్పు చేసే అవకాశం రాలేదు,
లేదా చేసే ధైర్యము లేదు! The godfather

The god father the god father

The godfather   the godfather

తను వయస్సుకు వచ్చినప్పటి నుండి books రాస్తున్నాడు కానీ ఒక్క book కూడా success కాలేదు!
అయిన రాస్తూనే ఉన్నాడు!
ఆలా రాస్తూనే యాభై ఏళ్లకు వచ్చేసాడు!
ఆస్తులు లేవు, అంత్తస్తులు లేవు, success లేదు..
ఇప్పటి వరకు తను అనుభవించినవి అన్ని కష్టాలే..
ఆ కష్టాలకు తోడు అప్పులు తొడయ్యాయి! అప్పులోళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవ చేసేవారు!
ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అని సర్ది చెప్పి పంపేవాడు!
ఈ యాభై ఏళ్లకి వచ్చిన తన profession లో తనకు success రాలేదు!

ఇంకా success వస్తుంది అనే నమ్మకం లేదు! ఇంకా నా పని అయిపోయింది ఏమో, success అవ్వకుండానే సచ్చిపోతానేమో అని భయపడేవాడు Mario puzo!

చేసేది లేక ఆలా రస్తూనే ఉన్నాడు..
ఆ యాభై ఏళ్ళ వయసులో ఒక్క book రాసి publish చేసాడు!
కట్ చేస్తే.. ఆ book అమెరికను shake చేసి పడేసింది!
అంతటిదో ఆగకుండా ప్రపంచాన్ని కూడా ఒక్క ఊపు ఊపింది!
ఆ book పేరే ‘The god father’
తన life చివరి దశలో success నీ రుచి చూసాడు mario puzo!

ఐతే mario puzo తల్లిదండ్రులు ఇటలీ నుండి అమెరికా కి వలస వచ్చారు ఏదయినా పని చేసుకుందాం అని!
ఆలా వచ్చిన కొన్నిరోజులకే mario puzo పుట్టాడు!
ఐతే తను ఉండే బస్తి మొత్తం, నేరాలు, drugs, రౌడీ లతో నిండి ఉండేది!
ఎప్పుడు చుసిన గొడవలు, చంపుకోవాటాలు, పోలీస్ ల హడావుడి తో నిండిపోయేది!

ఐతే Mario Puzo కి ఆరుగురు sibilings ఉండేవారు!
ఆ బస్తి ఎంత violent గా ఉన్న mario puzo మాత్రం బుద్దిగా ఉండేవాడు!
ఏ ఒక్క తప్పు చేసిన వాళ్ల అమ్మ వీపు మోత మోగించేది!

ఐతే Mario Puzo మాత్రం తను పెరిగిన కొద్దీ, ఆర్టిస్ట్ అవ్వాలానే కోరిక ఎక్కువ అయినది! ఒకేవేల artist అవ్వలేకున్నా కనీసం.. మాఫియా డాన్ ఐతే చాలు అనుకున్నాడు!

ఇది విషయం వాళ్ల అమ్మకి చెప్తే ఇవేమి వద్దు రైల్వే క్లార్క్ అవితే చాలు అంత బాగుంటుంది అని చెప్పింది!

కానీ అతను పదహరెళ్ల వయస్సు ఉన్నప్పుడు.. నేను writer అవుతాను అని వాళ్ల అమ్మకు తెగేసి చెప్పాడు..
వాళ్ల అమ్మ కూడా ఏమి చెప్పకుండా.. ఈ వయస్సులో ఉండే అబ్బాయిలు ఇలానే ఉంటారు లే అని నవ్వి ఊరుకుంది!

ఆలా పాతికెళ్ళు వచ్చేసరికి mario puzo కి పెళ్ళాం, ఐదుగురు పిల్లలు!
దానికి తోడు చాలి చాలని జీతం, అప్పులు..
అయిన తన మొదటి నవల రాసాడు..
రాసి publish చేసాడు.. అనుకున్నంత పేరు రాలేదు కానీ విమర్శకుల నుండి పర్లేదు అనే compliment వచ్చింది!

The godfather

ఇలా తొమ్మిది సంవత్సరాలకు రెండవ నవల రాసాడు.. ఎప్పటిలాగే విమర్శకులు బాగుంది అన్నారు.. కానీ ఎక్కువ పుస్తకాలు అమ్ముడు పోలేదు!
అమ్ముడు పొనప్పుడు డబ్బుకుడా రాలేదు.. ఇప్పటికే అప్పులు, కుటుంబం, కష్టాలలో కురుకుపోయిన అతడు.. ఈ రెండవ నవల success కాకపోవడం తో బాగా నిరాశ చెందేవాడు!
ఇది చుసిన అతని స్నేహితుడు ఒక్కడు.. నవల బాగుంది కానీ దానిలో మాఫియా, డాన్ నేపథ్యం add చేస్తే బాగుండు అని సలహా ఇచ్చాడు!

ఐతే mario puzo కి ఇష్టమైన philosopher దోస్తోయేస్కి!

అతను రాసిన crime and punishment book అంటే చాలా ఇష్టం…
ఆ book అంత రాయకపోయిన కనీసం book sale చేస్తే డబ్బులు వచ్చేంత అయిన రాయాలి అనుకున్నాడు!
అనుకున్నట్టుగానే, మాఫియా, crime మీద book రాసాడు…
ఐతే అందులో మాఫియా లో ఉండేవారికి, crime చేసేవారికి కూడా ఫ్యామిలీ ఉంటుంది అని!
ప్రత్యేకంగా crime చేసే వారేమి కఠినులు కాదని, రౌడీ లకు ఫ్యామిలీ కి ఉండే అంశాలను బాగా రాసాడు mario puzo!
రాసి publish చేసాడు!
Cut చేస్తే.. అది sensational అయినది.. Book చదివిన రీడర్స్ అందరూ కూడా mario puzo కి మాఫియా తో సంబంధం ఉందని, అందుకే వాళ్ల గురించి సానుకూలంగా రాసాడని comment చేసారు!
ఇది విన్న mario కి కోపం చిరాకు రెండు ఒకేసారి వచ్చాయి!
ఇది నా talent అని, talent నీ గుర్తించడం మానేసి ఇలా comment చేయడం ఏమిటి బాగాలేదని వాపోయాడు!
Late గా వచ్చిన success తననీ ఇంత చిరాకు పెడుతుందని అస్సలు ఊహించలేదు mario!

Cut చేస్తే.. నేను ఆ book చదివాకా కూడా ఇలానే అనుకున్న ఈ writer కి మాఫియా తో సంబంధం ఉండాలి లేదా మాఫియా లో పని చేసిన వాడై ఉంటాడని!

అంటే అతను రాసిన book మనల్ని ఆ range లో influence చేస్తది!
మాఫియా, crime, గురించి అంత బాగా చెప్పాడు తను!
ఈ పుస్తకం ఒక్క classic!.
ఇలాంటిది మళ్ళీ రాదు ఏమో!
అంతలా ఉంటుంది మరి!

ఒకవేళ మీరు కుడా ఈ పుస్తకాన్ని చదవాలి అనుకుంటే ఇక్కడ లింక్ ఇస్తాను order చేసుకోండి!
👇👇👇👇👇👇👇👇👇

https://amzn.to/3HfPQtA

https://amzn.to/3HfPQtA

follow me on Instagram https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw

The godfather

for any information contact https://www.aviveki.com/contact/

2 Comments

  • Intresting👌
    Life lo success tho sambadam lekunda nachina wrk nammi cheste yedo okaroju sure ga success vachi tirutindundi…

  • Avunu . ethani story alage undi ☺️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *