
Psychology of men love
Philosophy Psychology of men love
మనం ఒక్కరిని ఓడించాలంటే.. ముందుగా మనకు వాడి బలం, బలగం కాకుండా వాడి సైకాలజీ నీకు తెలిసి ఉండాలి!
అది తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం!
ఎందుకంటే.. ఈ ప్రపంచం, పుట్టుక మొదలైన తరువాత.. ఒక్క మనిషి ఇలా ఉంటాడు, ఇలానే behave చేస్తాడు అని చెప్పొచ్చు, చెప్పగలం అంటే అది సైకాలజీ వాళ్లే!
Soo.. మనం పుట్టినప్పటి నుండి సచ్చేవరకు కూడా ఈ సైకాలజీ మీదనే మనుషులను లెక్కిస్తాం! ఐతే… మన శత్రువులను ఓడించాలన్న, మిత్రులను మచ్చిక చేసుకోవాలన్నా, ఎదగాలన్న మనుషుల సైకాలజీ తెలిసి ఉండాలి! అప్పుడే మనం తెలివిగా ముందుకు వెళ్ళగలం.. ఐతే ఈ సైకాలజీ ఒక్క సందర్భం లో ఒక్క రకంగా ఉంటుంది!
ఐతే ఇప్పుడు మగాడు లవ్ చేస్తున్నప్పుడు వాడికి ఉండే సైకాలజీ ఎలా ఉంటుంది, లవ్ చేసిన తరువాత ఎలా ఉంటుంది అని చెప్పబోతున్నాను!
ఒక్క మగాడికి అమ్మాయి నచ్చింది అంటే.. ముందు తను వాడికి కామంగా కనపడింది అని అర్ధం! తనని కమించడని అర్ధం.. అందరు ఆలా ఉండరు భయ్యా అంటే.. అస్సలు కామం లేనిదీ ప్రేమ నే ఉండదు!
చివరకు దేవుళ్ళకు కామం లేకుండా ప్రేమ పుట్టలేదు నువ్వెంత ని బతుకేంత aftral గాడివి..ఇక్కడ దేవుడిని తక్కువ చేస్తున్నట్టు కాదు లాజికల్ కోసం అ చెప్పా అంతే!
అమ్మాయి ఎంత అందంగా ఉంటే మగాడికి అంత కామం ఉంటుంది అ అమ్మాయి పైన! మగాడికి..అ అమ్మాయి పైన ఎంత కామం ఉంటే, అంత లవ్ ఉన్నట్టు!
నిజాలు మాట్లాడుకుంటే.. మగాడు అనేవాడు అమ్మాయిని చూడగానే ప్రేమిస్తున్న అని చెప్పడం లేదా పెళ్లి చేసుకుంటా అని చెప్పడం లేకపోతే తనకి అన్ని విధాలుగా సహాయం చేయడం లాంటివి చేస్తున్నాడు అంటే.. ముందు తనతో sex చెయ్యాలి అనే కోరిక బలంగా ఉండటం! అ కోరిక ఎంత బలంగా ఉంటే అంతగా అ అమ్మాయి వాడికి నచ్చుతుంది! ఇలా నచ్చడం వలన.. అది నాది అని, నాకు మాత్రమే సొంతం అనుకుంటాడు! ఇలా సొంతం అని ఎప్పుడు ఐతే అనుకుంటాడో అప్పటి నుండి వాడికి ఉన్న ప్రేమ మొత్తం చూపించడం మొదలేడుతాడు!
రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది!ఒకవేళ..విడు చూపిస్తున్న ప్రేమకి అవతలి నుండి కూడా ప్రేమ దొరికినప్పుడు..ఇంకా ఎర్రిగా తనని లవ్ చెయ్యడం, చూపించడం మొదలేడుతాడు!

అది ఎంతలా అంటే.. ఇప్పటి వరకు తనతో అయ్యే ప్రేమ, తను control చేసే ప్రేమనే చూపించిన వాడు..ఎప్పుడైతే అవతలి నుండి కూడా ప్రేమ దొరుకుతుందో, అప్పుడు తన దగ్గర లేని ప్రేమ, తను control చెయ్యలేని ప్రేమ కూడా చూపించడం మొదలేడుతాడు!
1) ఒకవేళ ఈ ప్రేమను..తట్టుకునే ఆడది ఉంటే వాడిని అర్ధం చేసుకుంటుంది!
2) ఒకవేళ తట్టుకోలేని ఆడది ఉంటే.. తనకి వీడి ప్రేమ torture లా అనిపిస్తుంటుంది! గొడవలు మొదలయి, చివరకు బ్రేకప్ అవుతుంది!
3) వాడికే control లేని ప్రేమని తట్టుకుని, వాడిని control చేసే అమ్మాయి దొరికితే మాత్రం..వాడు తన కోసం పిచ్చోడు అవుతాడు, మంచోడు అవుతాడు,హంతకుడు కుడా అవుతాడు!
మన ప్రేమని control చేసి, మనలని తట్టుకునే ఆడది చాలా danger.. అది ఇలాంటి పిచ్చిగా ప్రేమించే వాళ్ళను ఆడిస్తుంది, వాడుకుంటుంది, నాకిస్తుంది!
మగాడికి..మనస్సులో ప్రేమ పుట్టాలి అంటే,ముందు కళ్లలో కామం పుట్టాలి! కామం తో పుట్టిన ప్రేమ,చివరకు కన్నీళ్లతో ముగుస్తుంది! ఆ కన్నీళ్ల లో ఉండే ప్రేమే, మగాడి అసలైన ప్రేమ! అప్పుడు తనని నిజంగా ప్రేమించానని realize అవుతాడు!
philosophy philosophy psychology of men love

తను దూరం అయ్యే సందర్భంలో ,కామాన్ని మర్చిపోయి, ప్రేమించడం మొదలేడుతాడు! అమ్మాయి పక్కన ఉన్నప్పుడు ఉన్న ప్రేమ కంటే,దూరం అయినప్పుడు ఉండే ప్రేమే ఎక్కువ అబ్బాయిలకు!
ఒక్కరు ఉన్నప్పుడు ఉండే ప్రేమకంటే, దూరమైన తరువాత ఉండే ప్రేమ చాలా ఎక్కువ అబ్బాయిలకు..నిజమైన ప్రేమను విడిపోయాక చూపించడం మొదలేడుతాడు! అమ్మాయి పక్కన ఉన్నప్పుడు శరీరాన్ని ప్రేమించిన అబ్బాయి,దూరం అయ్యాక మాత్రం తనని ప్రేమించడం మొదలేడుతాడు! గతానికి వెళ్లి మరీ తీపి గుర్తులను వెత్తుకుంటాడు,ఆకలిగా ఉన్న కుక్క ఎంగిలి మెత్తుకులను వెత్తుకున్నట్టుగా!
కామం ,ప్రేమ నీ ఒకే త్రాటిపైన నిలపెడుతాడు! చాలామంది అంటారు..ఒకే అమ్మాయిని లవ్ చెయ్యడమే నిజమైన ప్రేమ.. ఇంకో అమ్మాయిని లవ్ చేస్తే నిజమైన ప్రేమ కాదనీ ..మనం ఒకే అమ్మాయిని వంద సంవత్సరాలనుండి నిజాయితీ లేకుండా లవ్ చేస్తే అది నిజమైన ప్రేమ ఆహా?? కాదు గా.. మనం నిజాయితీగా ఉన్నప్పుడే నిజమైన ప్రేమ అవుద్ది.. అది 1st love అయిన,2nd,3rd love అయిన…
ఒక్క అమ్మాయినే లవ్ చేయడం నిజమైన ప్రేమ ఐతే..ఇప్పటికి ఈ ప్రపంచంలో ఒక్కడికి కుడా పెళ్లి అవ్వకుండే, పిల్లలు పుట్టాకుండే!
Soo.. లాజికల్ గా psychology గా ఒక్కరినే లవ్ చేయడం అసాధ్యం మరియు అదొక్క ఎర్రితనం! ఒక్కరిని లవ్ చేస్తానే నిజమైన ప్రేమ అని చెప్పేవాళ్ళకి బుర్ర అనేది ఉండదు!
ఆలా.. ఒక్కరిని లవ్ చెయ్యడమే నిజమైన ప్రేమ అని చెప్పడం వలన..లవ్ చేసిన వారు ఇంకా బాధ పడుతారు, బాధలో కురుకుపోతారు, ఇలా బాధ పడాలనే ఒక్కరిని లవ్వ చెయ్యడమే నిజమైన ప్రేమ అంటారు, చెప్తారు..
ఇలా చెప్పడం వలన వయస్సులో ఉండే సంతోషం ని, enjoyment ని కోల్పోతారు!
Soo.. నువ్వు ఒక్కరినే లవ్ చెయ్యడమే నిజమైన ప్రేమ అనుకోవడం వలన.. నువ్వే బాధ పడుతావు, నువ్వే సంకనాకిపోతావ్!
ఆలా అని నేను వంద మందిని ప్రేమించు అని చెప్పడం లేదు..Workout అవ్వలేదు వదిలేసి ని దారి నువ్వు చుస్కో.. నీకు workout అయ్యేదాన్ని చుస్కో! అదే నిన్ను balance గా ఉంచుతుంది!
నా దృష్టిలో.. love అనేది ఒక్క option..దేన్నీ ఎంచుకుంటాం , దేనితో satisfy అవుతాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది!మనం ఒక్క దానితో satisfy అవ్వనప్పుడే,ఇంకో ప్రేమనీ వెత్తుకోవడానికి ఆలోచిస్తాం..
Follow me on Instagram https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw

For any information contact https://www.aviveki.com/contact/
2 Comments
Wahh 👏
🙂