మరణనికి కి ఎన్నో కారణాలు ఉండచ్చు!
కానీ.. జ్ఞాపకాలకి ఒక్కటే కారణం.
ప్రేమ!
Dear God.. నా మరణాన్ని రాసిస్తా.. తన జ్ఞాపకాల నుండి నన్ను విడిపిస్తే!
ప్రేమలో పడకపోతే.. మొత్తం ప్రపంచాన్ని ద్వేషించే ప్రమాదం ఉంది! ఒకవేళ ప్రేమలో పడితే, ప్రేమించిన మనిషిని మాత్రమే ద్వేషిస్తారు!