Psychology of people
జీవితంలో ముందుకెళ్తున్న కొద్దీ, ఎందరినో వదిలేయాల్సి ఉంటుంది! ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలేయకపోతే, వాళ్ళే నిన్ను వదిలేస్తారు! ఎక్కువమంది స్త్రీలు..తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే,ఎక్కువ ప్రేమను కోరుకుంటారు!అ కారణంగానే..మగాడి నీ ఇష్టపడుతుంటారు! నీ బాధలకే లోతేక్కువ!ఇంకా వేరే వారి బాధలోకి,తొంగి చూడటం దేనికి? జ్ఞాపకాలు ఎంత ఎక్కువగా ఉంటే,ముసలి వయస్సులో,అంత మానసిక క్షోభను అనుభవించాల్సి ఉంటుంది! ఒక్కరు నిన్ను బాగా