స్వార్థం
మతాలు స్వార్థం అనే మొక్కను,సమాజం లో తప్పుగా నాటాయి!స్వార్థం అనేది విలువ కాదు!అదొక్క భావన మాత్రమే! ఈ గొప్ప గొప్పోళ్ళు అంత, మీరు స్వార్థం లేకుండా బతకండి అని చెప్తుంటారు!అస్సలు స్వార్థం లేనిదే..వాడు ఎలా గొప్పోడు అయ్యాడు?నిజానికి.. గొప్పోడు అనడం లో నే స్వార్థం ఉంది! నీవరకు నువ్వు స్వార్ధంగా బ్రతికినప్పుడే,పక్కనోడి గురించి పట్టించుకోవడం మానేస్తావు!