love quotes
మరణనికి కి ఎన్నో కారణాలు ఉండచ్చు!కానీ.. జ్ఞాపకాలకి ఒక్కటే కారణం.ప్రేమ! Dear God.. నా మరణాన్ని రాసిస్తా.. తన జ్ఞాపకాల నుండి నన్ను విడిపిస్తే! ప్రేమలో పడకపోతే.. మొత్తం ప్రపంచాన్ని ద్వేషించే ప్రమాదం ఉంది! ఒకవేళ ప్రేమలో పడితే, ప్రేమించిన మనిషిని మాత్రమే ద్వేషిస్తారు!
నిజమైన ప్రేమ అంటే ఏంటి?
నిజమైన ప్రేమ ఎన్నటికీ బ్రేకప్ అవ్వదు అంటారు గా..మరి ఈ ప్రపంచంలో..90% breakup అయినవారే ఉన్నారు!అ బ్రేకప్ అయినా 90% వాళ్లది కూడా నిజమైన ప్రేమ కదా? వద్దు అన్నాక కూడా వెంట పడి పట్టుకోవడమా నిజమైన ప్రేమంటే?బాధ పెట్టిన, torture చేసిన వదిలేయకపోవడమ నిజమైన ప్రేమంటే??ఏదేమైనా బాగున్నంతవరకే,నిజమైన ప్రేమ ఉంటుంది!ఒక్కసారి చెడిందా..ఒంటరిగా మిగిలిపోవాల్సిందే
లవ్
ద్వేషం అనేది మంచి, చెడులకు సంబందించినది కాదు!అది ప్రేమకు సంబందించినది!ఎందుకంటే..మనం ద్వేషించేవాళ్లంతా,ప్రేమించిన వాళ్లే అయి ఉంటారు! After love failure persons mindset! వాళ్లు బాగాలేకపోతే, జాలి కలుగుతుంది, బాగుంటే, ద్వేషం కలుగుతుంది! ఇలా కాకుండా normal గా ఉండటం అసాధ్యం! జాలిపడి ప్రేమించకండి! బాధ పడుతూ జీవించకండి! ఎందుకంటే..ఈ రెండు మిమ్మల్ని, చేతకానివాళ్ళలాగా తయారుచేస్తాయి! నువ్వంటే ప్రేమ లేని