Albert camus book
మనం ఈ ప్రపంచంలో బతకాలి అంటే,ఈ ప్రపంచంలో ఉన్న రూల్స్ పాటించాల్సిందే!ఒకవేళ నువ్వు పాటించకపోతే..నిన్ను పిచ్చోడు అంటారు, పోరంబోకు అంటారు, చివరకు వాడికి మ్యానర్స్ లేదని common sence అస్సలే లేదని అంటారు! ఒక్కరు నవ్వితే నవ్వలి, ఏడిస్తే ఏడవాలి, కూర్చుంటర్ కుర్చోవాలి! ఏదైనా లోయలో దూకితే నువ్వు కూడా దుకాలి!ఒకవేళ దుకాలేదంటే నీ వెనుక ఉన్నవాళ్లు ఏ మాత్రం
The God Father
the godfather the godfather తప్పు చెయ్యని వారందరు మంచి వాళ్ళను కాదు!వాళ్లకు తప్పు చేసే అవకాశం రాలేదు,లేదా చేసే ధైర్యము లేదు! The godfather The god father the god father తను వయస్సుకు వచ్చినప్పటి నుండి books రాస్తున్నాడు కానీ ఒక్క book కూడా success కాలేదు!అయిన రాస్తూనే ఉన్నాడు!ఆలా రాస్తూనే యాభై ఏళ్లకు వచ్చేసాడు!ఆస్తులు
Fedrik nishe / Nihilism
చదివితే బుర్రను తూట్లు పొడిచే పుస్తకాలనే చదవాలి! అవ్వే నిన్ను తట్టి నిద్రలేపుతాయి! ఇతని మాటలు తుపాకీ బుల్లెట్ కంటే పదునైనవి! నిన్ను గాయపరచి సరైన దారిలోకి తీసుకెళ్తాయి! ఈ book ని order చెయ్యడానికి Link 👇👇👇👇 https://www.logili.com/philosophy/fedrik-nishe-philosophy-ramana-gandi/p-7488847-69815582781-cat.html