
Albert camus book
మనం ఈ ప్రపంచంలో బతకాలి అంటే,
ఈ ప్రపంచంలో ఉన్న రూల్స్ పాటించాల్సిందే!
ఒకవేళ నువ్వు పాటించకపోతే..
నిన్ను పిచ్చోడు అంటారు, పోరంబోకు అంటారు, చివరకు వాడికి మ్యానర్స్ లేదని common sence అస్సలే లేదని అంటారు!
ఒక్కరు నవ్వితే నవ్వలి, ఏడిస్తే ఏడవాలి, కూర్చుంటర్ కుర్చోవాలి! ఏదైనా లోయలో దూకితే నువ్వు కూడా దుకాలి!
ఒకవేళ దుకాలేదంటే నీ వెనుక ఉన్నవాళ్లు ఏ మాత్రం మొహమాటపడకుండా, సిగ్గు లేకుండా నిన్ను ఆ లోయలోనికి చాలా confident గా తోసేస్తారు!
ఎందుకంటే.. నువ్వు సమాజం లో ఉన్నావ్ కాబట్టి!
సమాజాన్ని follow అవుతున్నావ్ కాబట్టి!
నువ్వు ఒక్క మంచి పని చేయు నిన్నెవడు గుర్తించడు, పట్టించుకోడు!
అదే ఒక్క చేడు పని చెయ్.. అందరు గుర్తిస్తారు, పట్టించుకుంటారు!
చివరకు నిన్ను judge చేసి నువ్వు దొంగ నా కొడుకువి అని నిందలు వేస్తారు!
నువేంతా నీ గురించి చెప్పుకుందాం అనుకున్న వాళ్లు వినరు!
ఎందుకంటే.. నువ్వు సమాజం లో ఉన్నావ్!
వాళ్లు ఆడితే నువ్వు ఆడాలి, ఆడకపోతే నువ్వు అన్ని మూసుకుని కూర్చోవాలి
Book link 👇👇👇👇
