
లవ్
ద్వేషం అనేది మంచి, చెడులకు సంబందించినది కాదు!
అది ప్రేమకు సంబందించినది!
ఎందుకంటే..
మనం ద్వేషించేవాళ్లంతా,
ప్రేమించిన వాళ్లే అయి ఉంటారు!
After love failure persons mindset! వాళ్లు బాగాలేకపోతే, జాలి కలుగుతుంది, బాగుంటే, ద్వేషం కలుగుతుంది! ఇలా కాకుండా normal గా ఉండటం అసాధ్యం!
జాలిపడి ప్రేమించకండి!
బాధ పడుతూ జీవించకండి!
ఎందుకంటే..ఈ రెండు మిమ్మల్ని,
చేతకానివాళ్ళలాగా తయారుచేస్తాయి!
నువ్వంటే ప్రేమ లేని అమ్మాయిని,
ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది!
లేదంటే కొన్నిరోజులకు,ని ఫీలింగ్స్ frustration గా మరి,
తన మీద యుద్దాన్ని ప్రకటిస్తాయి!
జ్ఞాపకాలనేవి జబ్బు లాంటివి!
ఎంత ఎక్కువ జ్ఞాపకాలు ఉంటే,
అంత ఎక్కువ జబ్బు ఉన్నట్టు!