
నిజమైన ప్రేమ అంటే ఏంటి?
నిజమైన ప్రేమ ఎన్నటికీ బ్రేకప్ అవ్వదు అంటారు గా..
మరి ఈ ప్రపంచంలో..
90% breakup అయినవారే ఉన్నారు!
అ బ్రేకప్ అయినా 90% వాళ్లది కూడా నిజమైన ప్రేమ కదా?వద్దు అన్నాక కూడా వెంట పడి పట్టుకోవడమా నిజమైన ప్రేమంటే?
బాధ పెట్టిన, torture చేసిన వదిలేయకపోవడమ నిజమైన ప్రేమంటే??ఏదేమైనా బాగున్నంతవరకే,
నిజమైన ప్రేమ ఉంటుంది!
ఒక్కసారి చెడిందా..
ఒంటరిగా మిగిలిపోవాల్సిందే
2 Comments
వద్దు అంటే వదిలేయటం నిజమైన ప్రేమ..
Anthe antava 👍